.."యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా?" అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన "నా గొఱ్ఱెలను కాయుమని" చెప్పెను. యోహాను 21:16
అంతేకాకుండా ధ్యానములు, పరిశుద్ధ గ్రంథ అధ్యయనం, మరియు సంబంధిత సామాజిక విషయాలపై చర్చలు ఇంకొన్ని ప్రాముఖ్యమైన అంశాలు
ఈ శిక్షణా శిబిరం, ధైవజ్ఞాన పాండిత్య పరిచర్య అనుభవం కలిగిన నాయకులచే నడిపించబడును.
రిజిస్ట్రేషన్ ఫీజు - ₹500